దళితుల చదువుకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతి
ఏపీలో కొద్దిరోజులుగా దళితులపై దాడులు జరుగుతున్న ఘటనలు, కుల వివక్ష ఎదుర్కొంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, ఆంధ్రా యూనివర్సిటీ లో ఆరేటి మహేష్ అనే దళిత పరిశోధక విద్యార్ధి.. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగడం సంచలనంగా మారింది.