ఫేమస్ అవ్వడం కోసం అందరి బతుకుల్ని బస్టాండ్ చేసిన యాంకర్ శివ
సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఎంటర్టైన్మెంట్ యాంకర్స్ వచ్చారు. వాళ్ళే యాంకర్స్ వింధ్య విశాఖ, శివ, ఆర్జే చైతు, సౌమ్య, ప్రశాంతి, గీతా భగత్. "మేమంతా ఏ స్ట్రీమ్ లో ఉన్నా కూడా మార్గదర్శి ఎవరంటే మా సుమ కనకాల" అంటూ స్టేజి మీదకు రాగానే చైతు సుమని మాటలతో పడేసాడు. ఇక శివ ఐతే సుమ కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టుకున్నాడు..