English | Telugu

Maa Oori Polimera Day 1 Collections: పొలిమేర 2  ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Maa Oori Polimera Day 1 Collections: పొలిమేర 2  ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

సత్యం రాజేష్ హీరో గా అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన  సినిమా పొలిమేర 2 . పొలిమేర సినిమా ఘన విజయంతో పొలిమేర 2  మీద  కూడా ప్రేక్షకుల్లో  భారీ అంచనాలే ఏర్పడ్డాయి.నిన్న   ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ అందరి అంచనాలని అందుకొని  మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది.
పొలిమేర 2 ప్రపంచ వ్యాప్తంగా  విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా  3 .5 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఆంధ్రలో  73 లక్షలు, నైజాం లో 78 లక్షలు, కర్ణాటక,రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ ల్లో 32 లక్షల సాధించి టోటల్ 1 .83  కోట్ల రూపాయిల షేర్ ని కూడా సాధించింది. పొలిమేర 2 లో సత్యం రాజేష్,సాహితి దాసరి, బాలాదిత్య ,గెటప్ శ్రీను, రవి వర్మ తదితరులు నటించారు. గౌరీ కృష్ణ నిర్మాతగా వ్యవహరించాడు.