English | Telugu

akhanda 2: తగ్గేదేలే

అసలు ఏం జరుగుతుంది!
సినీ ప్రముఖులు, విశ్లేషకులు ఏమంటున్నారు
తగ్గేదేలే అనే విధంగా పరిస్థితి
ఫ్యాన్స్ ఏమంటున్నారు


ఫుల్ మాస్ ప్లెడ్జెడ్ మూవీలో గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)నట విశ్వరూపం తాలూకు రేంజ్ ని చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో చాలా బలంగా ఉంది. అందుకే నట సింహం బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గా రూపాంతరం చెందాడు. అప్ కమింగ్ మూవీ 'అఖండ 2'(Akhanda 2)అనుకోని కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 12 గాని 25 గాని విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సినీ సర్కిల్స్ లో చాలా బలంగానే టాక్ రన్ అవుతుంది.

ఇక అఖండ 2 రిజల్ట్ పై పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులు పలు మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు అఘోర గా బాలయ్య తగ్గేదేలే అనే రీతిలో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు. అఖండ 2 ఎప్పుడు రిలీజైనా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది. హిట్ గా నిలవడమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. అభిమానులు, ప్రేక్షకులు మూవీ చూసిన తర్వాత ఇది మా భారతీయ సినిమా అని గర్వంగా కాలర్ ఎగరేసుకొని మరి చెప్తారని అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు రిలీజ్ వాయిదాతో నిరుత్సాహంతో ఉన్న అభిమానులు,మూవీ లవర్స్ లో జోష్ ని నింపుతున్నాయి. జై బాలయ్య అంటు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

also read:100 కోట్లు అంట.. హిట్ అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి

రీసెంట్ గా అఖండ 2 నిర్మాతల్లో ఒకరైన రామ్ తన పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పాడు. అనిల్ రావిపూడి ట్వీట్ కి రామ్ రిప్లై ఇస్తు అఖండ 2 ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ అవుతుందని కూడా బదులివ్వడం జరిగింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.