శౌర్య.. 'సారంగ దరియా' డాన్స్ వీడియో వైరల్!
'కార్తీక దీపం' సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సీరియల్ కనిపించే ప్రతీ క్యారెక్టర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. డాక్టర్ బాబుగా నటిస్తోన్న నిరుపమ్, దీపగా నటిస్తోన్న ప్రేమి విశ్వనాథ్ లకు పాపులారిటీ బాగా పెరిగిపోయింది. శౌర్య, హిమ, సౌందర్య, మోనిత ఇలా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.