నాలుగు నెలలు చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడ్డా..అప్పుడు కన్నకొడుకుల చూసుకుంది
సుమ అడ్డా షో ప్రతీ వారం లాగే గత వారం కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. లాస్ట్ వీక్ షోకి బ్రహ్మాజీ, కళ్యాణ్ రామ్, ఆషిక వచ్చారు. ఇక సుమ వీళ్ళతో చెడుగుడు ఆడేసింది. ప్రోగ్రాంకి వచ్చిన స్టూడెంట్స్ కి కొంటె ప్రశ్నలు అడిగి వాళ్లకు బ్రహ్మాజీ, కళ్యాణ్ రామ్ సైన్ చేసి ఇచ్చిన టోపీలు, టీ షర్టులు ఇచ్చింది.