Read more!

English | Telugu

నారింజ పళ్ళు చూపిస్తూ రెచ్చిపోయిన గృహలక్ష్మి

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసిని ఎంతో పద్ధతైన కట్టూ బొట్టుతో కనిపిస్తుంది. చూడడానికి  తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. ఆ రోల్ కి కస్తూరి సూపర్ గా సెట్ ఐపోయింది. ఆమె ప్లేస్ లో ఇంకా ఎవరినీ ఊహించుకోలేము. ఐతే కస్తూరి సీరియల్ లో రోల్ కి తగ్గట్టు ఎలా పద్దతిగా  కనిపిస్తుందో వన్స్ షూటింగ్ ఐపోతే పర్సనల్ లైఫ్ ని మస్త్ ఎంజాయ్ చేస్తుంది. కొంటె ఫోటోలు పెడుతుంది...కవ్వించే ఆన్సర్స్ కూడా ఇస్తుంది. 

ఇక ఇప్పుడు లవర్స్ డే సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఒక పిక్ పెట్టింది. ఓ రెండు నారింజ పళ్ళను చూపిస్తూ.. పెదాలతో కవ్విస్తున్న ఫొటోస్ అవి. ‘హ్యాపీ క్లైమెన్‌టైన్స్‌డే.. ఆరెంజ్ యు ద బెస్ట్’ అంటూ కొటేషన్‌ కూడా పెట్టింది.  ఈ పిక్స్ చూసి కొంతమంది నెటిజన్స్  డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రిప్లైలు ఇస్తూ రెచ్చిపోతున్నారు. ఐతే కస్తూరి మాత్రం ఈ కామెంట్స్ ని అస్సలు పట్టించుకోదు. ఇంతకు ముందు కూడా చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెడితే వాళ్లకు సరిగ్గా సమాధానం ఇచ్చిపడేసింది. మరిప్పుడు ఈ పిక్స్ కి వచ్చిన కామెంట్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

ఇక ఇంటింటి  గృహలక్ష్మి సీరియల్ చాలా చిరాకు తెప్పిస్తోంది. సామ్రాట్ తో ప్రేమాయణం ఇప్పుడు ఎక్స్ హస్బెండ్ ఎక్స్ట్రా ప్రేమ.  ఒలకబోస్తున్నాడు.