ఆహరం లేక, ఆక్సిజన్ అందక చనిపోయేవాళ్లు కొందరు.. ఆహరం, ఆక్సిజన్ తో వ్యాపారం చేస్తూ బ్రతికేవాళ్లు కొందరు...
Nov 29, 2025
బ్రతుకుబండిని గమ్యంవైపుకు నడిపిస్తూ విశ్రాంతి లేక వడలిపోయి కొందరు వారసత్వ సంక్రమణ ఆరోగ్య అవలక్షణాలు వృత్తి వ్యవహార ఒత్తిళ్ళతో నలిగి నీరసించి మరికొందరు!
Nov 4, 2025
అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కాల ప్రవాహాన్ని ఎదురీది గడచిన మజిలీలకు మళ్ళీ చేరాలని
Sep 12, 2025
ఓ బొజ్జ గణపయ్య నీ భక్తులమ్మేమయ్య చవితి చంద్రున్ని చూస్తిమేమోనయ్య సతమతమవుతూ సాగుతుంటిమయ్య!
Aug 26, 2025
కృషీవలురకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు!
Mar 29, 2025
ఉగాది పాట రంజితమై లోక శోభితమై నేటి ఆమనిలో పలుకు పావనివై గాన కోకిలమ్మ!
Mar 29, 2025
మంచి నడతకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు!
Mar 27, 2025
|
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|





