.webp)
ఓం నమః శివాయ
మా ప్రణతులు గైకొనుమా
మా వినతులు వినుమా
మా వెతలను మాపుమా
విశ్వేశ్వరా విరూపాక్షా వీరభద్రా!
ఓం శంభవే ఓం పినాకినే
ఓం భవాయ ఓం శర్వాయ
ఓం రుద్రాయ ఓం దేవాయ
ఓం ఉగ్రాయ ఓం భర్గాయ
ఓం సోమాయ ఓం అజాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
మా ప్రణతులు గైకొనుమా
మా వినతులు వినుమా
మా వెతలను మాపుమా
విశ్వేశ్వరా విరూపాక్షా వీరభద్రా!
ఓం శంకరాయ ఓం శ్రీ కంఠాయ
ఓం గంగాధరాయ ఓం శితికంఠాయ
ఓం లలాటాక్షాయ ఓం కాలకాలాయ
ఓం గణనాథాయ ఓం అనఘాయ
ఓం తారకాయ ఓం అనంతాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
మా ప్రణతులు గైకొనుమా
మా వినతులు వినుమా
మా వెతలను మాపుమా
విశ్వేశ్వరా విరూపాక్షా వీరభద్రా!
ఓం నీలలోహితాయ ఓం అంబికానాథాయ
ఓం త్రిపురాంతకాయ ఓం సర్వమయాయ
ఓం యజ్ఞమయాయ ఓం సామప్రియాయ
ఓం మృత్యుంజయాయ ఓం సదాశివాయ
ఓం గిరిప్రియాయ ఓం వ్యోమకేశాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
మా ప్రణతులు గైకొనుమా
మా వినతులు వినుమా
మా వెతలను మాపుమా
విశ్వేశ్వరా విరూపాక్షా వీరభద్రా!
ఓం సూక్ష్మతనవే ఓం జగద్గురువే
ఓం భూతపతయే ఓం ప్రజాపతయే
ఓం హిరణ్యరేతసే ఓం కైలాసవాసినే
ఓం శూలపాణయే ఓం మృగపాణయే
ఓం కృపానిధయే ఓం సహస్రపాదే
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
మా ప్రణతులు గైకొనుమా
మా వినతులు వినుమా
మా వెతలను మాపుమా
విశ్వేశ్వరా విరూపాక్షా వీరభద్రా!
ఓం కపర్దినే ఓం కపాలినే
ఓం కవచినే ఓం స్థాణవే
ఓం హవిషే ఓం గిరిధన్వనే
ఓం అనీశ్వరాయ ఓం సర్వజ్ఞాయ
ఓం చారువిక్రమాయ ఓం అవ్యమాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
మా ప్రణతులు గైకొనుమా
మా వినతులు వినుమా
మా వెతలను మాపుమా
విశ్వేశ్వరా విరూపాక్షా వీరభద్రా!
--రవి కిషోర్ పెంట్రాల



