Facebook Twitter
అమ్మాయి అలక

 అమ్మాయి  అలక

- మనోహర బోగా

 

కురిసి కురిసీ మాయమాయే    జల్లులా ....
తెల్లవారి పూసే పూవులా  ....
జలతారు  తారలా  ....
పెదాల  జాటున  దాగిన
భావములా
మధుర గొంతులో  తొంగి చూసే
తేనెలా...సరిగంచులా !
పొద్ధుగూగే  వచ్చే వెన్నెలా....
కురిసి కురిసీ మాయమాయే    జల్లులా ....
తెల్లవారి పూసే పూవులా  ....
జలతారు  తారలా  ....
అడగలేని  ఏదో  ఏదో అలజడి
మరి మరి ఆవిరాయి పోయే!!