Facebook Twitter
సైన్సు బాగా ముదిరి

సైన్సు బాగా ముదిరి

డా.వై.రామకృష్ణారావు

గడియారం ముళ్ళు
అక్కడే తిరుగుతుంటై
నన్ను మాత్రం పరుగులేత్తిస్తుంటై

కవిత్వాన్ని
రాస్తున్నానంది చెయ్యి
మరి, మనసు సంగతి
ఏమిటో !

మనిషి ప్రసవించేది
మనిషినే
చెట్టేమో
ఆకుల్ని,పూలనీ, పళ్ళననీ.