RELATED EVENTS
EVENTS
Nara Rohit at kuwait

నందమూరి, నారా వంశాభిమానులకు అపార బలగమున్న కువైట్ లో సోలో హీరో నారారోహిత్ కు గణ స్వాగతం లభించింది.

నందమూరి , నారా వంశాభిమానులకు అపార బలగమున్న కువైట్ లో సోలో హీరో నారారోహిత్ కు గణ స్వాగతం లభించింది.

 

గురువారం కువైట్ ఎయిర్ పోర్ట్ లో గల్ఫ్ వైడ్ నందమూరి ఫాన్స్ ఫౌండర్ దార్ల శ్రీనివాసులు ఆచారి, ప్రెసిడెంట్ పోలినేని శాంతారాo నాయుడు, బాబునాయుడు, లక్ష్మిపతినాయుడు, దివాకర్ నాయుడు, మనోహర్ నాయుడు, పార్థ సారధి నాయుడు, తెలుగు లలిత కళా సమితి ప్రెసిడెంట్ మోహన్ బాబు నాయుడు, ఇంద్ర కుమార్ రాజు, శేఖర్ రాజు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

నందమూరి , నారా వంశాభిమానులకు అపార బలగమున్న కువైట్ లో సోలో హీరో నారారోహిత్ కు గణ స్వాగతం లభించింది.

 

కాగా సోలో హీరో నారా రోహిత్, సింగర్ సింహ, గీతామాధురి, యాంకర్ నందిని, బిజినెస్ మాన్ టాగూర్ తదితరులు తెలుగు లలిత కళా సమితి వారు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;