ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలకు అంకితం: యువీ

Publish Date:Dec 21, 2012

Advertisement

ఇంగ్లాండ్ తో ట్వంటీ20 మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో యువరాజ్ సింగ్ అదరగొట్టాడు. తనకు వచ్చిన 'మాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు ను ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలకు అకింతం చేశాడు. ఢిల్లీలో మెడికో పై జరిగిన గ్యాంగ్ రేప్ తనను ఎంతో కలచివేసిందని అన్నాడు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని దేవుడుని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు యువీ చెప్పాడు.

 

CLICK HERE FOR india vs england t20 PHOTOS


యువరాజ్ ఆటపై ధోని ప్రశంసల జల్లు కురిపించారు.  ఇంగ్లాండ్ తో ట్వంటీ20 మ్యాచ్ లో యువరాజ్ అద్బుతంగా ఆడాడని అన్నాడు. మ్యాచ్ మొదట్లో ఇంగ్లాండ్ దూకుడు చూసి కొద్దిగా ఆందోళన చెందానని, తమ బౌలర్లు కట్టడి చేయగలిగారని అన్నాడు. మొదట్లో అశ్విన్ బాగా బౌలింగ్ చేశాడని అన్నాడు.తాము తగినన్ని పరుగులు చేయకపోవడమే ఓటమి కారణమని ఇంగ్లాండు కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ అన్నాడు.

 

 


By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ పరారీపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీకేజీ మరియు పరీక్ష రద్దు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న సీఎం చంద్రబాబు
దక్షిణాది రాజకీయాల్లో మరియు సినీ రంగంలో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఊహించడం కష్టం.
జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి.
ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
సమాజం తలదించుకునే అత్యంత హేయమైన, అమానవీయ ఘటన గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వెలుగుచూసింది.
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్యంత కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.