Publish Date:Feb 20, 2026
వైయస్సార్ కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన గ్రామాల కుటుంబాలు తమకు న్యాయం చేయాలని శుక్రవారం ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో గేటు వద్దకు చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరపాలని పట్టుబట్టడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది దీంతో పోలీసులు మోహరించారు. భారతీ సిమెంట్స్ యాజమాన్యం ఉద్యోగాలు ఇచ్చినా జీతాలు సరిపోవడం లేదని కార్మికుల ఆవేదన వ్యక్తంచేశారు.
భూములు తీసుకునేటప్పుడు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ గేటు ముందు భాదిత కుటుంబాలు ఆందోళన కు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లు మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఆందోళన కారులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితుల హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysr-kadapa-district-36-214408.html
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.