వకులామాత ఆలయంలో అక్షరాభ్యాసాలు!

Publish Date:Mar 13, 2026

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం మరో ఆధ్యాత్మిక సేవను అందుబాటులోకి తీసుకురానుంది.  తెలంగాణలోని బాసర, వర్గల్ తీరులోనే తిరుపతి సమీపంలోని వకులమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు అక్షర గోవిందం అనే కార్యక్రమాన్ని ప్రారంచనుంది. ఈ కార్యక్రమం ద్వారా మూడు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తారు.  కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి తల్లి అయిన వకులమాత ఆశీస్సులతో పిల్లల విద్య ప్రారంభం కావాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి టీటీడీ రూపకల్పన చేసింది.  

వకులమాత ఆలయం కొండపై ఉండటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయం చెరువు సమీపంలో ప్రత్యేకంగా ఒక మండపాన్ని నిర్మించనుంది. ఆ మండపంలో అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కాగా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలకు టీటీడీ అక్షర గోవిందం కిట్ అందజేస్తుంది.  ఈ కిట్ లో పలక, బలపాల బాక్సు, అక్షింతలు, కుంకుమ, శ్రీ వేంకటేశ్వరస్వామి – సరస్వతి దేవి – గణపతి చిత్రాలు, కంకణం, పటిక బెల్లం ప్రసాదం ఉంటాయి.  ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించేందుకు టిటిడి సిద్ధమైంది. అందు కోసం దాదాపు 300 కిట్లను సిద్ధం చేసింది.   

By
en-us Political News

  
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయనీ, వీటి ప్రభావంతో ఈ నెల 20 వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30వ వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ వర్షాల రాకతో ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గి, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్న ఒక ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో స్వల్పంగా మొదలైన మంటలు వేగంగా అక్కడి తాత్కాలిక గుడిసెలు, షెడ్లకు వ్యాపించాయి.
కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి ఏకపక్ష సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదంటూ యూఎస్ సెనేట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్ సరిహద్దుల వద్ద మోహరించిన అమెరికా సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని
ఈ నెల 25న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.