తెలంగాణ దూరదర్శన్: డిడి యాదగిరి
Publish Date:Sep 24, 2014
Advertisement
ఇంతకాలం దూరదర్శన్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ పేరు ‘డిడి సప్తగిరి’ అని వున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం దూరదర్శన్ కూడా రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక ఛానెళ్ళను ప్రసారం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రసారమయ్యే దూరదర్శన్ ఛానల్కి ఏ పేరు పెట్టాలన్న అంశం మీద కొంత చర్చించింది. డిడి మంజీరా అని, డిడి యాదగిరి అని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో ‘డిడి యాదగిరి’ అనే పేరునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి తెలంగాణలో ‘డిడి యాదగిరి’ ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే వున్న ‘డిడి సప్తగిరి’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఛానల్గా యథాతథంగా కొనసాగుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-doordarshan-named-as-dd-yadagiri-kcr-39-38677.html
http://www.teluguone.com/news/content/telangana-doordarshan-named-as-dd-yadagiri-kcr-39-38677.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





