షూటర్ అభినవ్ బింద్రా రిటైర్మెంట్
Publish Date:Sep 24, 2014
Advertisement
ఒలింపిక్లో షూటింగ్ విభాగంలో భారతదేశానికి బంగారు పతకం సాధించిపెట్టిన షూటర్ అభినవ్ బింద్రా తన రిటైర్మెంట్ ప్రకటించారు. మంగళవారం నాడు ట్విట్టర్లో బుధవారం నాడు తాను రిటైర్మెంట్ ప్రకటించనున్నానని, బుధవారం నాడే తన కెరీర్లో చివరి రోజు అని బింద్రా ట్విట్ చేశాడు. బింద్రా ప్రస్తుతం ఏషియన్ గేమ్స్లో పాల్గొంటున్నారు. బింద్రా 2008 ఒలింపిక్స్లో భారతదేశం కోసం షూటింగ్లో 10 ఎంఎం ఎయిర్ రైఫిల్ విభాగంలో మొదటిసారి బంగారు పతాకాన్ని సాధించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shooter-abhinav-bindra-announces-retirement-from-professional-shooting--39-38678.html
http://www.teluguone.com/news/content/shooter-abhinav-bindra-announces-retirement-from-professional-shooting--39-38678.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





