అలాగే కేసీఆర్ ఉద్యమాన్ని కూడా అమ్మేస్తారు
Publish Date:Jan 22, 2012
Advertisement
హైదరాబాద్: తెలంగాణ కోసం పత్రిక పెడతానంటూ నమస్తే తెలంగాణ కోసం కోట్ల రూపాయలు వసూలు చేశారనీ, కోట్లు వచ్చాక మెల్లిగా ఆ పత్రికను కాస్తా అమ్మేశారని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ ధ్వజమెత్తారు. ఏదో ఒక రోజు తెలంగాణ ఉద్యమాన్ని కూడా అమ్మేసి చేతులు దులుపుకుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇటువంటి వక్రమైన పనులు చేస్తున్నా టి. జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఎందకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చంద్రబాబు నాయుడు అడ్డు అని చెప్పే కోదండరామ్, తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినా బాబుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-24-11130.html
http://www.teluguone.com/news/content/telangana-24-11130.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





