Publish Date:Apr 13, 2026
కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
Publish Date:Apr 13, 2026
అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న ఈ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ట్రంప్ దెబ్బతీశారని, ఆయన నిర్ణయాలు కూటమి పతనాన్ని శాసించాయని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవలం ఒక వ్యక్తి ప్రమేయం కంటే లోతైన వ్యవస్థాగత కారణాలు ఉన్నాయన్నది ప్రపంచ మేధావులు విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి.. అమెరికాలో యూరప్ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి ట్రంప్ ఒక ప్రతినిధిగా నిలిచారే తప్ప.. పూర్తిగా ఆయన వల్లే ఈ పరిస్థితి వచ్చిందనడం సరికాదని వారి అభిప్రాయం.
Publish Date:Apr 13, 2026
దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను ట్రంప్ దెబ్బతీశారన్నది వారి ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది.
అయితే.. ఈ అభిప్రాయం పూర్తిసత్యమా? లేక దీని వెనుక మరింత లోతైన వాస్తవం దాగి ఉందా?
Publish Date:Apr 13, 2026
ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇరాన్ శ్రమిస్తోంది. ఈ వ్యూహాత్మక సరఫరా గొలుసులో పాకిస్తాన్ పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. చైనా నుంచి ఇరాన్‌కు అందుతున్న క్షిపణి సాంకేతికత, ఆయుధ సంపత్తికి పాకిస్తాన్ ఒక ట్రాన్సిట్ పాయింట్ అంటే రవాణా మార్గంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి.
Publish Date:Apr 13, 2026
ఈ సంక్షోభం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఆధునిక యుద్ధాలు కేవలం యుద్ధభూముల్లోనే జరగవు. అవి వ్యూహాలు, కూటములు, సాంకేతిక మార్గాల్లో కూడా జరుగుతాయి. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అందులో ప్రతి దేశం తన స్థానం కోసం పోరాడుతోంది.
Publish Date:Apr 12, 2026
రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు.
Publish Date:Apr 12, 2026
ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Publish Date:Apr 12, 2026
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విద్యర్థుల బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు విషాదాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
Publish Date:Apr 12, 2026
ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, ధృవీకరిస్తారు. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో క్వాంటం వ్యాలీ గా మారుస్తుంది.
Publish Date:Apr 12, 2026
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
Publish Date:Apr 12, 2026
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
Publish Date:Apr 12, 2026
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
Publish Date:Apr 12, 2026
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు