పవన్ కళ్యాణ్... మేకప్.. పేకప్: కవిత
Publish Date:Sep 24, 2014
Advertisement
పవన్ కళ్యాణ్ అంటే టీఆర్ఎస్ నాయకులకు మంట. అందుకే ఆయన మీద వీలైనప్పుడల్లా సెటైర్లు వస్తూ వుంటారు. టీఆర్ఎస్ అధినేత అయితే పవన్ కళ్యాణ్ పేరును కూడా మర్చిపోతూ వుంటారు. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ మీద కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత వెటకారం కామెంట్లు విసిరారు. పవన్ కళ్యాణ్ని ఆమె మేకప్.. పేకప్ తరహా వ్యక్తి అని అన్నారు. ఎన్నికలు వస్తే మేకప్ వేసుకుని బయటకి వచ్చి కాసేపు నటించి వెళ్ళిపోతారని అన్నారు. తాము మాత్రం ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై వుంటామని కవిత చెప్పారు. ఒక ఆంగ్లపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ కామెంట్లు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-makeup-packup-trs-mp-kavitha-comments-39-38683.html
http://www.teluguone.com/news/content/pawan-kalyan-makeup-packup-trs-mp-kavitha-comments-39-38683.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





