తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
Publish Date:Mar 11, 2026
Advertisement
తెలంగాణ ఐదో గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోక్ భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్.. ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హాజరయ్యారు. శివప్రతాప్ శుక్లా యూపీలో గోరఖ్‌పూర్ జిల్లా రుద్రాపూర్‌లో 1952 ఏప్రిల్ 1న జన్మించిన శివప్రతాప్ శుక్లా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, యూపీ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shiv-pratap-shukla-sworn-in-as-telangana-governor-36-215326.html
http://www.teluguone.com/news/content/shiv-pratap-shukla-sworn-in-as-telangana-governor-36-215326.html
Publish Date:May 5, 2026
Publish Date:May 5, 2026
Publish Date:May 5, 2026
Publish Date:May 5, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026
Publish Date:May 4, 2026





