Publish Date:May 22, 2025
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ సర్వోత్న న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని జస్టిస్ గవాయి మండిపడ్డారు.
Publish Date:May 22, 2025
విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్ బయటకు రావడంతో ఒక్కసారిగా కేసులో క్లారిటీ వస్తోంది. సిరాజ్ , హైదరాబాద్‌కు చెందిన సమీర్, వరంగల్‌కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్‌తో కలిసి ఉగ్రవాద గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
Publish Date:May 22, 2025
అరెస్టు చేయడానికి వచ్చినపుడు బయట పోలీసుల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అది చూసి నిందితుడు రెచ్చిపోయి, ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాడు. అరెస్టు చేసి సెల్ లో వేశాకా, పోలీస్ మర్యాద మరో రకంగా ఉంటుంది.
Publish Date:May 22, 2025
Publish Date:May 22, 2025
ఇప్పటికే మొన్నటి ఆపరేషనన్ సిందూర్ ద్వారా ముజఫరాబాద్ లో లష్కరే శిబిరం ధ్వంసమైంది. ఇందులో హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ అతడి ఐదుగురు కమాండర్లు హతమయినట్టు వార్తలొచ్చాయ్. వీరితో పాటు మరో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారన్న రిపోర్టులొచ్చాయి. వీరిలో ముగ్గురు లష్కరే నాయకులున్నారు. ఒక దశలో హఫీజ్ సయీద్ సైతం చనిపోయాడన్న కథనాలు వెలువడ్డాయ్. అయితే ఈ దిశగా అధికారిక ప్రకటనలేవీ లేవు.
Publish Date:May 22, 2025
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న, వినయ్, విజయ్, కృష్ణ, నరసింహా.. ఇలా పలు పేర్లతో పిలిచే ఈ నక్సలైట్ నాయకుడి మరణం అతి పెద్ద విజయంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. హోం మంత్రి అమిత్ షా అయితే అమితానందం వ్యక్తం చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో హతమార్చడం ఇదే తొలిసారి అంటూ అమిత్ షా చేసి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Publish Date:May 22, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Publish Date:May 21, 2025
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనీ కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
Publish Date:May 21, 2025
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు ఔననే అంటున్నారు.
Publish Date:May 21, 2025
పాకిస్తాన్‌లో నీటి కోసం ఆ దేశ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు. ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహావేశాలను అదుపు చేయడంలో పాక్ ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Publish Date:May 21, 2025
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌పై భద్రతా బలగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
Publish Date:May 21, 2025
వైసీపీ నేత మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన 55 ఎకరాల ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
Publish Date:May 21, 2025
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం ముగిసింది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దని థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణించినట్లు తెలుస్తోంది.