రాయలసీమ ఎత్తిపోతల దుష్ప్రచారంపై శివమెత్తిన మంత్రి నిమ్మల
Publish Date:Feb 26, 2026
Advertisement
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి పూర్తిగా మాజీ సీఎం జగన్‌నే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. శాసనమండలిలో మాట్లాడిన ఆయన, అవసరమైన అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించి, ఎన్జీటీ ఉత్తర్వులను పట్టించుకోలేదని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేక జరిమానాలు కూడా విధించబడ్డాయని తెలిపారు.రాయలసీమ ప్రజలకు నీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rayalaseema-lift-irrigation-scheme-36-214710.html
http://www.teluguone.com/news/content/rayalaseema-lift-irrigation-scheme-36-214710.html
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026





