బరువేక్కించే రాత్రి షిఫ్టులు
Publish Date:May 5, 2018
Advertisement
ఈ మధ్య కాలంలో రాత్రి షిఫ్టుల్లో పని చేసే వారి సంఖ్య చాలా పెరిగింది అలా రాత్రి షిఫ్టుల్లో పని చేసే వారిలో చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు నిపుణులు. అయితే ఆ ఆరోగ్య సమస్యలన్నీటికి మూలం వారు బరువెక్కటమే అని కూడా తేలిందట. దానికి కారణం రాత్రి పూట అధికంగా ఆహారం తీసుకోవడం, పగలంతా నిద్రపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఇవన్ని వారి శరీర బరువుపై ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి రాత్రి షిఫ్టులు చేసే వారు నిద్రాహారాల విషయంలో ఓ పద్దతిని పాటించడం చాలా అవసరమని సూచిస్తున్నారు పరిశోధకులు..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/night-shifts-can-raise-risk-35-28303.html
http://www.teluguone.com/news/content/night-shifts-can-raise-risk-35-28303.html
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 19, 2026
Publish Date:Feb 18, 2026
Publish Date:Feb 17, 2026
Publish Date:Feb 16, 2026
Publish Date:Feb 14, 2026
Publish Date:Feb 13, 2026
Publish Date:Feb 12, 2026
Publish Date:Feb 11, 2026
Publish Date:Feb 10, 2026
Publish Date:Feb 9, 2026
Publish Date:Feb 7, 2026





