ఆ రేటుకు ఒప్పేసుకుంది

Publish Date:Aug 30, 2013

Advertisement

 

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత హీరయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. వయసు మీదపడుతున్న కొద్దీ హీరోయిన్ల గుండెల్లో గుబులు పెరుగుతుంది.. అందుకే అందం ఉండగానే అందినంత సంపాదించేయాలనుకుంటున్నారట. అందుకే ఓ భామ సినిమాలతో పాటు యాడ్స్ కు కూడా బాగా కాసులు వసూలు చేస్తుంది.

ఏజ్ బార్ అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్న ఈ హీరోయిన్లు ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. నయనతార కూడా ఇప్పుడు అదే జాభితాలో చేరింది.

కొన్నేళ్లుగా పరిశ్రమలో తెలుగు , తమిళ భాషల్లో నటిస్తూ వచ్చిన నయన్‌ ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కొత్త వాళ్లు ఎంతమంది వచ్చినా గ్లామర్ విషయంలో మాత్రం నయన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

అంతేకాక అమ్మడు ఇమేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. మధ్యలో కొన్ని వివాదాలతో గ్యాప్ తీసుకున్న రీ ఎంట్రీలో మరోసారి దుమ్ములేపింది ఈ బ్యూటి దీంతో బ్రాండ్ అంబాసిడర్గా కూడా నయన్కు మంచి క్రేజ్ వచ్చింది.
హైదరాబాద్ లో ని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ త్వరలో ప్రారంభిస్తున్న ఓ బ్రాండుకు నయనతారను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే నయన్ కూడా అందుకు అంగీరించిందట.

By
en-us Political News

  
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈట‌ల రాజేంద‌రే హుజురాబాద్ రారాజుగా నిలిచారు. హోరాహోరీగా జ‌రిగిన పోరులో ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో ఈట‌ల‌ను గెలిపించారు. టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా క‌ర్రు కాల్చి వాత పెట్టారు. గెలిచాక ఇక త‌న నెక్ట్స్ టార్గెట్ గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌లేన‌ని స‌వాల్ చేశారు రాజేంద‌ర్‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు కూల్చే వ‌ర‌కూ త‌గ్గేదే లేదంటూ స‌మ‌రోత్సాహంతో ఉన్నారు ఈట‌ల‌. క‌ట్ చేస్తే.. ఈట‌లపై భూక‌బ్జా కేసు మ‌ళ్లీ వేగం పుంజుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ప‌క్కా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేనంటున్నారు. 
అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు....
సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి....
Amarnath Yatra, pilgrims killed, Anantnag, Terrorists attack, Terror threat, Pahalgam, Prime Minister Narendra Modi, jammu and kashmir
jammu kashmir pulwama, Stone pelting security forces in jammu kashmir, Pulwama Stone pelting security forces

హెచ్ సీయూలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీగా అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టడంతో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.

మహారాష్ట్ర మంత్రివర్గంలో ఒక వికెట్ పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని గత కొంతకాలంగా రాజీనామా చేస్తూ ప్రభుత్వంలో అసమ్మతి నాయకుడిగా మారిన మంత్రి నారాయణ్ రాణే రాజీనామా చేశారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను తప్పితే, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని రాణే చెబుతున్నారు. తనకు పక్కలో బల్లెంలా మారిన రాణేని పృథ్విరాజ్ చౌహాన్ వ్యూహాత్మకంగా

దక్షణాఫ్రికాలో పర్యటించే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఈ రోజు ప్రకటించింది. గత కొంతకాలంగా ఫిట్ నేస్ సమస్యలతో జట్టులో చోటును కోల్పోయిన పేసర్ జహీర్ ఖాన్ తిరిగి జట్టులో చోటును సంపాదించాడు. అయితే ఓపెనర్లు గౌతమ్, సెహ్వాగ లకు మరోసారి నిరాశ

భారత్ పర్యటనలో వెస్టిండీస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. విశాఖపట్న౦లో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. డారెన్ సామి 45బంతుల్లో 63 పరుగులు చేసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

భారత్, వెస్టిండీస్ మధ్య రేపు విశాఖపట్నంలో జరగనున్న రెండో వన్డే కు వర్షం ఆటంకంగా మారె అవకాశం ఉంది. రెండు రోజులుగా విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మైదానం మొత్తం నీటితో నిండివుంది. అత్యాధునిక డ్రైనేజ్ విధానం కలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి

ప్రపంచ చెస్ సరికొత్త చాంపియన్ గా యువ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ ఆవిర్భవించాడు. సొంతగడ్డపై ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు షాకిచ్చాడు. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ తొలిసారిగా ప్రపంచ చాంపియన్‌షిప్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు.

ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో జైలుకు వెళ్లిన బెయిల్ పై బయటకు వచ్చిన క్రికెటర్ శ్రీశాంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. శ్రీశాంత్ వివాహం గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12న జరగనుందని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు.

Publish Date:Nov 15, 2013

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరీర్ చివరి మ్యాచ్‌లో 74 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. శుక్రవారం ఉదయం జోరుతో ఆట ప్రారంభించిన సచిన్ 112 బంతుల్లో 12 ఫోర్లతో 74 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.