తెలంగాణ ఏర్పాట ప్రకటనతో రాష్ట్రం అగ్ని గుండంగా మారిన నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు. ఆదివారం నుంచి ఈ యాత్రను చెపట్టనున్నారు చంద్రబాబు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్లో నివాళు అర్పించిన ఆయన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వెళ్లారు. అక్కడి నుంచే యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
మొదటి విడతలో గుంటూరు, కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు యాత్రకు సంబందించి తొలి 5 రోజుల షెడ్యూల్ ఖరారయింది. తొలి రోజు పొందుగుల నుంచి యాత్ర ప్రారంభించి శ్రీనగర్, గామాలపాడు, నడికుడి, దాచేపల్లి, పిఠాపురం, బ్రాహ్మణపల్లి మీదుగా పిడుగురాళ్ల వరకు 35 కిలో మీటర్ల యాత్ర చేయనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telugu-jathi-athma-gaurava-yathra-36-25490.html
భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు.
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు.
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ డా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శనివారం పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది.
తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన థరూర్ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది.