Publish Date:May 31, 2021
ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్అ. తని పేరు రాములు. అతని వయసు 50 సంవత్సరాలు. అతను ఒక కసాయి వాడు. మానవ మృగం. మానవత్వం మరిచిన మూర్ఖుడు, రక్త సంబంధం విస్మరించిన విషనాగు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాందుడు.
ఓ మైనర్ బాలికపై పెద్దనాన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నగరంలో నివాసం ఉండే ఓ మహిళ పొట్ట కూటి కోసం ఇండ్లలో పనిచేస్తోంది. ఆమె భర్త లేబర్‌గా వర్క్ చేస్తున్నాడు. వారి 13 ఏళ్ల అందమైన కూతురు ఉంది. ఆ అమ్మాయి ఆరో తరగతి చదువుతోంది. వాళ్ళ ఇంట్లో టీవీ లేదని బాలిక టీవీ చూసేందుకు అప్పుడప్పుడు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రాములు అనే నీచుడు, మృగం ల ప్రవర్తించాడు. కూతురు వరస అయితది అని కూడా ఆలోచించకుండా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ ప్రబుద్దుడు. అంతటితో ఆగక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని చంపేస్తానని ఆ బాలికను బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది.
బాధను కనిపించకుండా దాచగలం.. మాట వదిలేయగలం.. దెబ్బను మాన్పగలం.. కానీ గర్భం కదా.. ఆ బాలిక దాచలేక పోయింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం తల్లిదండ్రులు గమనించారు. ఏంటని అడిగారు అయినా ఆ బాలిక జరిగింది చెప్పలేదు. మరోవైపు ఈ నెల 24న బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. అక్కడ బాలికకు పరీక్షలు చేసిన తర్వాత ఆమె గర్భవతి అని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చాక.. తల్లిదండ్రులు ఆ బాలికను గట్టిగా నిలదీశారు. ఆ బాలిక అమ్మను పట్టుకుని బోరున ఏడుస్తూ... బాలిక భయపడుతూ అసలు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. పెద్దనాన్న రాములు తనపై అత్యాచారం చేసినట్టు పేర్కొంది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంలో ఎస్ఐ సెటిల్ మెంట్‌కు ప్రయత్నించడం వల్లే ఘటన ఆలస్యంగా బయటకు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/man-rapes-impregnates-13-year-old-girl-25-116638.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.