Publish Date:Apr 28, 2012
మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాననిందుతుడైన భాను, సురేఖ, అతని అనుచరులు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీని అడ్డాగా చేసుకుని అక్రమదందాలు, బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది. ఈ గ్యాంగ్ సభ్యులకు స్థానిక పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో వారి ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని తెలిసింది. భాను అరెస్టు కావటంతో ఈ గ్యాంగు కూకట్ పల్లి నుంచి అదృశ్యమైపోయింది.
ఒకప్పుడు భయంతో బిక్కుబిక్కు మంటూ కాలం గడిపిన బాధితులు ఇప్పుడు తమకు జరిగిన అన్యాయంపై పోలీసులతో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గ్యాంగు 15 నెలల పాటు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీని కేంద్రంగా చేసుకుంది. బెదిరింపులతో తక్కువ ధరకు ఇళ్ళు, స్థలాలు దక్కించుకున్నారు. ఎవరైనా అడ్డువస్తే రాజకీయపలుకుబాడితో కేసులు పెట్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు. భానుగ్యాంగు ఆగడాలతో ఆర్థికంగా నష్టపోయిన పలువురు మానసికస్థైర్యం కోల్పోయి దైన్య స్థితిలో కాలం గడుపుతున్నట్లు తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kukatpalli-housing-board-is-centre-for-bhanu-and-his-gangmembers-24-13690.html
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
Publish Date:Oct 31, 2026
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Publish Date:Oct 31, 2026
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.