Publish Date:Mar 26, 2013
భారత్ క్రికెట్ జట్టు టేస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లొ మూడవ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. ఏప్రిల్ 1 కట్ ఆఫ్ డే కి సౌత్ ఆఫ్రికా 128 పాయింట్లతో మొదటిస్థానాన్ని నిలుపుకుని 450,000 యు.ఎస్. డాలర్లు సొంతం చేసుకుంది. న్యూజిల్యాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు డ్రా చేసుకుంది. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక న్యూజిల్యాండ్ చేతిలో పరాజయం అయివుంటే భారత్ కు రెండో స్థానం దక్కించుకుని 350,000 యు.ఎస్. డాలర్లు అందుకునేది. ఇంగ్లాండ్ డ్రా చేసుకోవడంతో ఇంగ్లాండ్ కు రెండో స్థానం భారత్ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియాకి 250,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి. అలాగే నాలుగవ ర్యాంక్ పొందిన ఆస్ట్రేలియా జట్టుకు 150,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-3rd-rank-icc-test-cricket-rankings-36-21952.html
మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన డల్లాస్ తెలుగు డయాస్సోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో అమెరికాలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలే కాకుండా తెలుగువారు కూడా వచ్చారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
అప్పన్న ఫ్యామిలీకి సేవాభావంతో రూ.50 వేల చెక్కు అందించినట్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
కుల్సుంపూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సస్పెండ్ చేశారు.
భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు.
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు.
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ డా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.