‘తీవ్రవాద’ విద్యార్థుల అరెస్ట్... విడుదల...
Publish Date:Sep 5, 2014
Advertisement
ఇరాక్‌కి చెందిన ఓ ఉగ్రవాద సంస్థ ‘ఆశయాలు’ తెలుసుకుని హైదరాబాద్‌కి చెందిన నలుగురు విద్యార్థులు ఎంతో ఆకర్షితులయ్యారు. వెంటనే ఆ సంస్థలో చేరిపోవాలని ఇరాక్‌కి ప్రయాణం కట్టారు. అయితే ఈ నలుగురూ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దొరికిపోయారు. పోలీసులు ఆ విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఏదో ఆవేశంలో అలా తీవ్రవాదం వైపు ఆ నలుగురూ ఆకర్షితులు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్‌లో ఆ సంస్థ గురించి ఈ విద్యార్థులు తెలుసుకున్నారని చెప్పారు. ఆ నలుగురు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-students-attracted-to-terrorism-39-37999.html
http://www.teluguone.com/news/content/hyderabad-students-attracted-to-terrorism-39-37999.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026





