హరీష్‌రావు అంటే కేసీఆర్‌కి భయమట....
Publish Date:Sep 5, 2014
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌కి ఆయన మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అంటే భయమట.. కేసీఆర్‌కి హరీష్ రావు నుంచి అసమ్మతి భయం వుంది కాబట్టే ఎమ్మెల్యేల సంఖ్యని పెంచుకోవడానికి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారట. ఈ మాటలు అందు ఎవరో కాదు.. బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీట మునిగిపోతే ఎంతమాత్రం పట్టించుకోని హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో మాత్రం బాగా మునిగిపోయారని నాగం విమర్శించారు. అసలు మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో వుందో లేదో టీఆర్ఎస్ నాయకులు చెప్పాలని నాగం డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-leader-nagam-janardan-reddy-on-kcr-trs-harish-rao-39-38001.html
http://www.teluguone.com/news/content/bjp-leader-nagam-janardan-reddy-on-kcr-trs-harish-rao-39-38001.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026





