కడప అభివృద్ధికి సంపూర్ణ సహకారం.. చంద్రబాబు

Publish Date:Mar 6, 2026

Advertisement

కడప నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణంగా  సహకరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.  కడవ ప్రగతి  కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని  కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి,అమె భర్త  టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని  గురువారం(మార్చి 5)  కలిసిన మాధవీరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కడప అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. 

నియోజకవర్గ పరిధిలోని రోడ్ల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరుకు సీఎం హామీ ఇచ్చారు.  క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాధవి  పేర్కొన్నారు.

By
en-us Political News

  
తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వికారాబాద్ జిల్లాలో డ్రోన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం దిశగా సాగుతున్న సమయంలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.
వైద్య వృత్తిని కేవలం వృత్తిగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా భావించే వ్యక్తులు అరుదుగా ఉంటారు.
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు మంచి ఉద్యోగం, మరోవైపు సమాజం నుంచి వచ్చే విమర్శలు.. ఇవన్నీ దాటుకుని తన కలల దిశగా అడుగులు వేయడం సాధారణమైన విషయం కాదు
ఐపీఎల్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరో రికార్డును బ్రేక్ చేశాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్జరీకి అపోలో ఆస్పత్రిలో ఎంత బిల్ అయ్యింది? దాన్ని ఎవరు చెల్లించారు? చర్చ ఒకటి నడుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి
సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం గొడవలు, విమర్శలు సర్వసాధారణం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.