అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులు
Publish Date:Feb 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ విత్త మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో.. బడ్జెట్ అంటే కేవలం గణాంకాల ప్రకటన కాదన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులెత్తించాలన్న సంకల్పంతో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూనే, సంక్షేమ పథకాలకు ఎక్కడా లోటు రాకుండా సమతుల్యత పాటించినట్లు పయ్యావుల చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/equal-priority-to-developement-and-welfare-36-214078.html
http://www.teluguone.com/news/content/equal-priority-to-developement-and-welfare-36-214078.html
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026
Publish Date:Apr 28, 2026





