కుత్బుల్లాపూర్ లో పెద్ద శబ్దంతో కంపించిన భూమి

Publish Date:Feb 10, 2026

Advertisement

హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ లో భూమి కంపించింది. మంగళవారం ఉదయం 11 గంటల పది నిముషాలకు భూమి కంపించడంతో పాటు పెద్ద శబ్దం కూడా రావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.  

కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారంలో ఉన్న మెట్కాన్ గూడెం పరిసరాలలో సంభవించిన ఈ భూకంపంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఒక్కసారిగా ఇళ్ల నుంి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతంలోని గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్నవారు బయటకు పరుగులు తీశారు.  ఈ భూకపంతో స్థానికంగా ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భూమి కంపించిందా? పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్ధం, ప్రకంపనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఓటర్ల ఉత్సాహంతో ఊగిపోయింది
ఏపీ సీఎస్ జి. సాయిప్రసాద్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించిన సూడో పోలీసును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
సీఎం రేవంత్‌ను కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. పబ్లిసిటీ పిచ్చి ప్రపంచం మొత్తానికి తెలిసిందే.
డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు.
ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని తిడుతుంటే తనకు “శాడిస్టిక్ ప్లెజర్” వస్తుందని చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.