దుబాయ్ ఎయిర్ పోర్టుపై భీకర దాడి

Publish Date:Mar 7, 2026

Advertisement

 

దుబాయ్ ఎయిర్ పోర్ట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ భారీ పేలుడు ఘటనతో విమానాశ్రయాన్ని మళ్లీ తాత్కాలికంగా మూసేశారు. ప్రయాణికులు, సిబ్బంది  భద్రత దృష్ట్యా ఎయిర్ పోర్ట్‌ను తాత్కలికంగా నిలిపివేసినట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎయిర్ పోర్ట్‌ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఇది ఇరాన్ పనేనని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. టెర్మినల్స్  వద్ద డ్రోన్ ద్వారా జరిగిన భారీ పేలుడుతో దట్టమైన పొగ కమ్ముకుంది. 

విమానశ్రయన్ని క్లోజ్ చేయడంతో అటు విమాన సర్వీసులను ఎమిరెట్స్ నిలిపివేసింది. మిస్సైల్స్‌ను ఇరాన్ నేరుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ప్రయోగించడంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఈ దాడి ధాటికి  ఎయిర్ పోర్ట్‌లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. క్షిపణులు పడిన చోట పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఎయిర్‌పోర్ట్ మొత్తం పొగతో నిండిపోయింది. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలియక సిబ్బంది, ప్రయాణికులు ఆందోళన చెందారు. 

 

 

An Iranian drone reportedly exploded over Dubai International Airport in the UAE 🇦🇪 just moments ago. pic.twitter.com/lo7EZlz4Fd

— Egypt's Intel Observer (@EGYOSINT) March 7, 2026

By
en-us Political News

  
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.