క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
Publish Date:Feb 20, 2026
Advertisement
నెల్లూరు జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెనికి చెందిన వెంకటరమణ, వేణును పోలీసులు అరెస్ట్ చేసి రూ.34.6 లక్షల నగదు, ల్యాప్‌టాప్, టీవీ, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగేవారి అక్కౌంట్ లో ఉణ్న రూ.1.64 కోట్లు సీజ్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరికొందరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cricketing-betting-gang-arrested-36-214424.html
http://www.teluguone.com/news/content/cricketing-betting-gang-arrested-36-214424.html
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026





