రియల్ ఎస్టేట్ నియంత్రణ బిల్లు: కేంద్రం
Publish Date:Aug 4, 2014
Advertisement
త్వరలో రియల్ వ్యాపార నియంత్రణ బిల్లు తీసుకువచ్చే ఆలోచన వుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రతిపాదించనున్నట్లు ఆయన చెప్పారు. స్థలాలను, ఇళ్ళను కొనుగోలు చేసేవారికి ప్రయోజనం చేకూర్చడమే ఈ బిల్లు ముఖ్యోద్దేశమని ఆయన తెలిపారు. పట్టణాల్లో అక్రమ కట్టడాలను నిరోధించి, పేదలకు ఇళ్ళ నిర్మాణం చేపట్టాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని వెంకయ్య వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/central-government-real-estate-bill-minister-venkaiah-naidu-39-36838.html
http://www.teluguone.com/news/content/central-government-real-estate-bill-minister-venkaiah-naidu-39-36838.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026





