అమెరికా చికెన్కి టీఆర్ఎస్ నో!
Publish Date:Aug 4, 2014
Advertisement
అమెరికా నుంచి కొంటకి లాంటి బహుళ జాతి సంస్థల నుంచి చికెన్, చికెన్ ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమెరికా చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే అమెరికా నుంచి చికెన్ దిగుమతిని వ్యతిరేకిస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అమెరికా నుంచి చికెన్ దిగుమతిని నిలిపివేయాలని తమ పార్టీ పార్లమెంట్లో డిమాండ్ చేయబోతోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు తెలిపారు.అమెరికా నుంచి చికెన్ దిగుమతికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-opposes-american-chicken-in-telangana-39-36837.html
http://www.teluguone.com/news/content/trs-opposes-american-chicken-in-telangana-39-36837.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026





