జయకు అవమానం: తమిళ సినీ పరిశ్రమ ధర్నా
Publish Date:Aug 4, 2014
Advertisement
శ్రీలంక రక్షణ శాఖ వెబ్సైట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా వ్యాసాన్ని రాయడమే కాకుండా జయలలిత నరేంద్రమోడీకి ప్రేమలేఖలు రాస్తున్నట్టుగా ఫొటో కార్టూన్ కూడా పోస్టు చేసిన సంఘటన తమిళనాడులో ఆందోళన కార్యక్రమాలకు కారణమైంది. జయలలిత మీద శ్రీలంక రక్షణ శాఖ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తమిళ చిత్ర పరిశ్రమ సోమవారం ధర్నాకు దిగింది. చెన్నైలోని శ్రీలంక కాన్సులేట్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ చిత్ర పరిశ్రమ ఆందోళన చేపట్టింది. ఈ అంశంలో శ్రీలంక రక్షణ శాఖ ఇప్పటికే క్షమాపణలు చెప్పింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sri-lakna-web-site-jayalalitha-issue-tamil-film-industry-angry-protest-39-36839.html
http://www.teluguone.com/news/content/sri-lakna-web-site-jayalalitha-issue-tamil-film-industry-angry-protest-39-36839.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026





