చేతివాటానికి చురుకుదనానికి సంబంధమేంటి...?

Publish Date:Jul 6, 2018

Advertisement

 

 

ఒక వ్యక్తి చేతివాటానికి, ఆ వ్యక్తి చురుకుదనానికి సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా? కానీ సంబంధం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. కుడిచేతివాటం కంటే ఎడమచేతివాటం వాళ్ళు వేగంగా ఆలోచిస్తారని, సంక్లిష్ట పరిస్థితుల్లో తొందరగా నిర్ణయాలు తీసుకుంటారనీ చెబుతున్నారు.

ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో భాగంగా..100 మంది కుడి, ఎడమ చేతివాటం ఉన్న వాళ్ళను ఎంపిక చేసుకొని, ప్రతీ వ్యక్తికి ఎదురుగా ఒక బోర్డుమీద రెండు వైపులా వేరు వేరు అక్షరాలను రాసి వాటిని జత చేయమని చెప్పారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు మన కుడి, ఎడమ భాగాలు రెండిటినీ ఒకేసారీ ఉపయోగించుకుంటుంది. కొన్ని పరికరాల ద్వారా ప్రతీ వ్యక్తి అక్షరాలు జత చేయటానికి తీసుకుంటున్న సమయం, ఆ సందర్భంలో ఆ వ్యక్తి మెదడులో కలిగే మార్పులను శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ఫలితాల్లో ఎడమ చేతి వాటం వాళ్ళు కుడి చేతి వాటం వాళ్ళకంటే 43 మిల్లి సెకండ్లు ముందుగానే లక్ష్యాలను సాధించారని తెలిసింది.

ఈ పరిశోధన గురించి నిక్ అనే శాస్త్రవేత్త తెలియజేస్తూ.. ఎడమచేతివాటం వాళ్ళ మెదడులోని ఎడమ, కుడి భాగాల మధ్య సమాచారం చాలా సులువుగా సమన్వయం చేసుకోనగలుగుతున్నారు. దీనివల్లే ఒకే సమయంలో ఎక్కువ లక్ష్యాలను వేగంగా చేరుకునే సామర్ధ్యం వారికి ఉంటుందని తెలిసింది" అని అన్నారు.

- రమ

By
en-us Political News

  
ప్రతిరోజూ చేపలు తింటే గుండెపోటు ప్రమాదం తగ్గడం, జ్ఞాపకశక్తి పెరగడం, చర్మం కాంతివంతంగా మారడం వంటి అద్భుత ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ఒమేగా-3, ప్రోటీన్, విటమిన్ డి ఉండే చేపల ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
చలికాలంలో జుట్టు పెరుగుదల ఎందుకు నెమ్మదిస్తుంది? రక్తప్రసరణ, విటమిన్ డి లోపం, పొడి గాలి ప్రభావాలను తగ్గించి హెయిర్ గ్రోత్ పెంచడానికి 10 నిమిషాల మసాజ్, సరైన ఆహారం, నీటి వినియోగంపై సులభమైన తెలుగు వెబ్ స్టోరీ టిప్స్ తెలుసుకోండి.
పొట్టు లేని మినపప్పు, స్వచ్ఛమైన నెయ్యి, యాలకుల సువాసనతో నోట్లో వేయగానే కరిగిపోయే ఆంధ్ర సంప్రదాయ నెయ్యి సున్నుండలు ఎలా తయారుచేయాలో సులభమైన కొలతలు, పక్కా విధానంతో తెలుసుకోండి.
చలికాలంలో కారణం లేకుండా చిరాకు, నీరసం, నిరుత్సాహం ఎందుకు వస్తాయో తెలుసుకోండి. సూర్యరశ్మి తగ్గడం, సెరోటోనిన్ మరియు మెలటోనిన్ మార్పులు, సీజనల్ డిప్రెషన్ లక్షణాలు, రోజుకు 15 20 నిమిషాల ఎండ వల్ల కలిగే ప్రయోజనాలపై పూర్తి వివరాలు.
చలికాలంలో వేడి నీటితో స్నానం చేసిన తర్వాత చర్మం ఎందుకు బిగుతుగా, పొడిగా మారుతుందో చర్మ నిపుణుల వివరణ, అధ్యయన వివరాలు మరియు తేమను కాపాడుకునే సులభమైన చిట్కాలు తెలుసుకోండి.
అరుదైన నాడీ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు వ్యక్తిగత జన్యు చికిత్సలను మరింత వేగంగా, సులభంగా అందించే కొత్త విధానాన్ని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యువతలో ఊబకాయంపై 72 వారాల టైర్జెపటైడ్ క్లినికల్ ట్రయల్ ఫలితాలు, BMI మరియు బరువు తగ్గుదల, దుష్ప్రభావాలు, అలాగే భారతీయ యువతకు సంబంధించిన కీలక విషయాలను సులభంగా తెలుసుకోండి.
చలికాలంలో ఎప్పుడూ చలిగా అనిపించే వారికి వెచ్చదనం, సౌకర్యం పంచే 12 బెస్ట్ కోజీ గిఫ్ట్ ఐడియాస్ గురించి తెలుసుకోండి. మగ్ వార్మర్లు, సాఫ్ట్ బ్లాంకెట్లు, స్లిప్పర్లు మరియు ఇతర ఆసక్తికరమైన బహుమతుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ, నమ్మకం , నిజాయితీ  అనేవి ఏ బంధానికైనా ప్రాణాధారమైన మూలాలు.
ఇంట్లో సంతోషం , ప్రశాంతత ఉండాలంటే కేవలం ఆర్థిక పరిస్థితులు బాగుండటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా ఎంతో సజావుగా సాగాలి.
జీవితాంతం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసినా చాలామంది ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు.
రోజూ ఉదయం టీతో బిస్కెట్లు తినే అలవాటు ఉందా? నెల రోజుల్లో మీ శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో, నిపుణులు ఏం చెబుతున్నారో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
దంతాలపై పేరుకున్న పాచి, పసుపు మరకలను ఇంట్లోనే బేకింగ్ సోడా మరియు కొబ్బరి నూనెతో సులభంగా ఎలా తొలగించుకోవాలో తెలుసుకోండి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకునే సింపుల్ చిట్కాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.