17 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
Publish Date:Apr 15, 2025
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సకుటుంబ సమేతంగా ఈ నెల 16న ఢిల్లీకి వెడుతున్న చంద్రబాబు అక్కడ నుంచి విదేశీ పర్యటనకు వెడతారు. ఈ నెల 20న ద్రబాబు 75వ జన్మదినం. తన వజ్రోత్సవ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలలో జరుపుకుంటారు. మోదీ అమరావతి పర్యటన మే 2న ఖరారైన సంగతి విదితమే. మోడీ ఏపీ పర్యటనకు ముందే చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చేస్తారు. కాగా చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది కావడంతో వివరాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhrapradesh-chief-minister-cbn-foriegn-tour-from-17th-april-39-196278.html
http://www.teluguone.com/news/content/andhrapradesh-chief-minister-cbn-foriegn-tour-from-17th-april-39-196278.html
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026





