బీపీని సమర్థంగా నియంత్రించే మార్గం

 

ఈ రోజుల్లో బీపీ లేదా హైపర్ టెన్షన్ సమస్య సర్వ సాధారణమైపోయింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వంశ పారంపర్య అంశాలు బీపీ వ్యాధిగ్రస్థులు పెరగడానికి కారణమవుతోంది. అయితే బీపీ వున్నవారు యోగా, ప్రాణాయమాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా బీపీని సమర్థంగా నియంత్రించుకుని ఆరోగ్యమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రముఖ యోగా నిపుణురాలు శ్రీమతి రాజేశ్వరి వడ్డిపర్తి యోగా, ప్రాణాయామాల ద్వారా బీపీని ఎలా నియంత్రించవచ్చో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పారు.  https://www.youtube.com/watch?list=PLvS3k4MyaWFeuU628jnRjAg76JcpgxKB6&v=_X1LzL7X8HM

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu