50లోనూ 15లా ఉండాలని ఉందా...

5౦ లోనూ 15 లా చెంగు చెంగున ఎగురుతూ మీ టీన్ ఏజ్ ను గుర్తుచేసుకోవాలంటే. కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోక తప్పదు. అంటున్నారు నిపుణులు.

అసలు సూపెర్ ఫుడ్ అంటే ఏమిటి?
5౦ లోనూ 15 సంవత్సరాల యువకుడిగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండడం కీలకం.అది మీ గుండెకు సంబందించిన అంశం లేదా శరీరంలోని అవయవాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అందుకే శరీరం పై ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలంటే సూపర్ ఫుడ్స్ మన శరీరానికి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మన వయస్సు పెరుగుతున్న కొద్ది మన శరీరం తీరు నెమ్మదిస్తుంది. గతంలోలాగా  వేగవంతంగా పనిచేయలేరు.శరీరంలోని అంగాలు సంవత్సరాల తరబడి కష్టపడి అలిసిపోతున్న వయస్సును ఆపలేము.శరీరం పై వార్ధక్యం వేగంగా పెరగడాన్ని కొంతవరకు నియంత్రించ వచ్చు. వయసు పెరిగే  ప్రక్రియను తగ్గించడం లేదా  నియంత్రించడం ఎలాగో తెలుసుకోవడం అవసరం. ఇందులో భాగం గా మన ఆహార విహారాలు ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారం మన వయసును ఎదుగుదలలోను నియంత్రించడం లోనూ కీలక భూమిక పోషిస్తాయి. ప్రతి సారీ సూపర్ ఫుడ్ పోషణ శరీరం కోసం లాభాదాయకమని నిరూపించ బడింది.మనశరీరం లోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉంచడం తోపాటు.5౦ సం వత్సరాలు పై బడిన వారికి చాలా లాభాలు ఉన్నాయని వాటిని సూపెర్ ఫుడ్ బూస్టర్స్ ఇమ్యునిటి  పెంచేవని చేస్తుంది. ప్రాణాలు హరించే రోగాలనుండి బయట పడే విధంగా వీటిని అభివర్ణించారు.

మీరు దీర్ఘకాలం జీవించాలంటే 1౦ సూపర్ ఫుడ్స్ ఇవే...

నట్స్... డ్రై ఫ్రూట్స్ అన్నివయస్సుల వారు తీసుకోవాల్సిన ఆహారం. మీరు 5౦ సంవత్సరాలు పై బడిన వారు,లేదా తక్కువ వయస్సు ఉన్నవారు సైతం  తీసుకోవాల్సిన ఆహారం మీరు 5౦ సంపై బడిన వారైనా తక్జువ వయస్సువారే అయినా   నట్స్ మీ శరీరాన్ని శక్తి వంతంగా చేస్తుంది.మీశరీర పనితీరు సరిగా ఉండాలంటే ఆక్ రూట్ లాంటి డ్రైఫ్రూట్స్ గుండె సంభందిత అనారోగ్య సమస్యలకు వ్యతిరేకంగా పని చేసి మీ గుండె బలహీన పడకుండా జాగ్రత్త పడుతుంది.

పచ్చటి ఆకు కూరలు----

పచ్చటి ఆకు కూరలు ఎవరికైతే మల బద్ధకం ఉంటుందో.వారికి క్యాబేజీ,లెట్స్,పాలకూర,అరటి అందులో పీచు పదార్ధం నిండి ఉంటుంది.శరీరంలో కండరాలు గట్టిగా ఉండాలంటే మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగ పడుతుంది.

చిరీజ్... రుచికరమైన జూసి గా ఉండే యాంటి ఆక్సిడెంట్ ఫైబర్ తో నిండి ఉంటుంది.మీగుండే ఆరోగ్యానికి సంబంధించి నంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని భోజనానికి మధ్య అల్పాహారం గా తీసుకోవచ్చు. ఒక వేళ మీకు స్వీట్ తినాలన్నకోరిక ఉంటె వీటిని డే జర్ట్ రూపం లో తీసుకోవచ్చు. 

డార్క్ చాక్లెట్... డార్క్ చాక్లెట్ యాంటి ఆక్సిడెంట్ తో సంపూర్ణంగా నిండి ఉంటుంది. డార్క్ చాక్లెట్ ఇమ్యునిటీని పెంచుతుంది.గుండెకు సంబంధించిన భయంకరమైన స్థితినుండి రక్షిస్తుంది.ఇంతే కాదు డార్క్ చాక్లెట్ టాక్సిన్స్ ను బయటికి తీసి శరీరానికి పోషక తత్వం తో నిండి ఉంటుంది.

టమాటా... యాంటి ఆక్సిడెంట్ శరీరంలో సేల్స్ ను రక్షిస్తుంది.వాటిని సరిచేసేందుకు పనిచేసేందుకు లై ఫోడిన్ ,ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.శరీరంలోని విషపదార్దాలాను బయటుకు పంపుతుంది. టమాటో వల్ల గాయాలు మానతాయని నిపుణులు పేర్కొన్నారు.

గోధుమలు... శరీరానికి కావాల్సిన శక్తి కోసం మీ ఆహారం లో గోధుమను తప్పనిసరి చేయండి.దీంతో పాటు మీగుండే ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే టమాటా మంచిదే.

చేపలు... సార్టీన్-సామాన్ -లాంటి ఫ్యాటీ చేపలు యాంటి ఆక్సిడెంట్ ఒమేగా ౩ నుండి లభిస్తుంది.మీవయస్సు 5౦ కి పైగా ఉంటె ఈ చేపలను ఆహారం లో భాగం చేసుకోవచ్చు. చేపల నో ఆహారం లో భాగం చేసుకోవడం వల్ల చేపల ద్వారా విటమిన్ సంపూర్ణంగా లభిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

పన్నీర్... పనీర్ ఇది కేవలం డెయిరీ ప్రోడక్ట్ తినడానికి మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది.ప్రోటీన్లతో సంపూర్ణంగా నిండి ఉంటుంది.శరీరంలో మాంసం కండరాల పెరుగుదలకు పన్నీర్ దోహదం చేస్తుంది.

ఆలివ్ ఆయిల్... ఆయిల్ యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా నిండి ఉంటుంది.ఆలివ్ ఆయిల్ గుండె సంబంధిత తీవ్ర సమస్యలకు పొటాషియం,ఐరన్,మాంగనీస్ తో ఉంటుంది.

నీరు.... నీరు తినే ఆహారం లోకి రాదు.అయినా ఇది ఎలాంటి సూపెర్ ఫుడ్ అంటే మనం జీవించేందుకు అత్యవసరంగా హైడ్రేషన్ లేదా శరీరాన్ని ఫ్యాటీ గా ఉంచేందుకు నీరు సహాయ పడుతుంది
.పంచెంద్రియాలను సరిగా పనిచేసే విధంగా సహకరిస్తుంది.