విద్యార్థుల కేసు.. టీ సర్కారుకు కోర్టు నోటీసు...

 

మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజు పెంపుపై విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మెడికల్ కళాశాలలతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu