పచ్చి కూరలు పళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి

కోతి ఆరోగ్యంగా ఉండటానికి రహాస్యం ఏమిటి? సంవత్సారాల తరబడి  ఆరోగ్యంగా ఎలా ఉంటుంది.
ఆ రహాస్యం ఏమిటి  అన్న సందేహం ఇప్పటికీ వస్తూనే ఉంది.
ఇంకా మనం కోతి నుంచే నేర్చు కోవాలా ? అంటే అవును అని సమాధానం చెపుతున్నారు నిపుణులు. అటు మానవులపై ఇటు కోతులపై వేరువేరుగా జరిపిన పరిశోధనలో పలు అంశాలు వెలుగు చూశాయి. మానవులలో దీర్ఘకాలంగా ది జెనరేటీవ్ వ్యాధులతో బాధపడుతున్నట్లు డాక్టర్ హొవెల్ అన్నారు. దీనికి గల కారణం ఎంజయిమ్ లోపమే అని అన్నారు. అందుకు కారణం  బాగా వండిన ప్రాసెస్ చేసిన ఆహారమని దాని వల్ల డబ్ల్యు బి సి కౌంట్ పెరగడమే అన్నారు. దీనివల్ల శరీరం పై టాక్సిక్ కొన్నిరసాయనాలవల్ల రక్త హీనతతో బాధపడుతున్నారని అన్నారు. అయితే కోతి పై జరిగిన పరిశోధనలోభారత్ కు చెందిన సర్ రాబర్ట్ ఎం సి కార్రిసన్ చేసిన పరిశోధనలో కోతులు వాటి సహజ సిద్ధమైన ఆహరం తీసుకుంటాయి. వండిన ఆహారం తినడం వల్ల వాటికి పెద్ద పేగు, చిన్న పేగుల్లో పలు అనారోగ్య సమస్యలు వచ్చాయని అవి అల్సర్లుతో బాధపడ్డాయని కార్రిసన్ అన్నారు. సహాజ సిద్ధమైన ఆహారం పచ్చికూరగాయలు, పండ్లు, వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉన్నాయని, ఆహరం అరుగుదల సమస్యలు అవి అధిగామించాయని అన్నారు. నా వ్యక్తిగత అనుభవంలో వందలకొద్దీ రోగులను చూశానని వారిలో దీర్గకాలిక  degenerativ diseasesతో బాధపడుతున్నవారికి రివర్సల్ పద్దతిలో నాలుగు నుండి ఆరు నెలల పాటు  కొంతమంది రోగులులకు ఇచ్చామని వారిలో అరవై ఏళ్ళు పై బడ్డవారు  సైతం ఇపటికీ 52 కిలో మీటర్లు ఎండలో, చలిలో నడుస్తున్నారని ఆయన అన్నారు. వారు కైలాస్ గిరి మనస సరోవరా యాత్రలో వారు పూర్తిగా ఆరోగ్యవంతమైన సహజమైనా ఆహరం మాత్రమే తీసుకున్నారని ఇప్పటికీ వారు శరీరం దృడంగా ఉందని అన్నారు. వారు అలా ఉంటామని బహుశా ఊహించి ఉండకపోవచ్చు అని వారి ఆహరం లో కొత్తిమీర రసం, బీట్రూట్ రసం,పచ్చి మొలకలు ప్రతి రోజూ తీసుకున్నారని. మరిన్ని ఆహారపదార్ధాలు తీస్కోడం వల్లే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని సహాజంగా కోతులు వాటికీ ఇష్టమైన వన భోజనం పళ్ళు కూరలు తింటాయి కాబట్టే అవి వందల మైళ్ళు తిరుగుతూ, హాయిగా, ఆరోగ్యంగా  ఉండడానికి కారణమని అంటున్నారు పరిశోధకులు. మీరు పచ్చి కూరలు పళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి.