భక్తి శ్రద్ధలతో బక్రీద్

 

త్యాగనిరతిని చాటే బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగను దేశవ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొంటున్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. ఇబ్రహీం అలైసలాం తన కుమారున్ని దైవమార్గంలో బలి ఇచ్చేందుకు ఉపక్రమించటం ఆయన త్యాగానికి ప్రతీక. ఆ త్యాగాన్ని గుర్తుచేసుకోవడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం. బక్రీద్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ట్విట్టర్ ద్వారా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu