ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి తీవ్ర అస్వస్థత

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మర్రిపాడులోని తన నివాసంలో ఉండగా ఆయనకు గుండెనొప్పి వచ్చింది.  

మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.