మీరు ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నారా ?

మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారా ? మీ ఇల్లు మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తోందా ? మీ ఇంట్లో ఎల్లప్పుడూ జలుబూ, దగ్గు 
గొంతు నొప్పి గొంతు గరగర దురదలు ఇవన్ని ఎలార్జీకి కారణాలు. అవి ఊపిరి తిత్తుల సమస్య కావచ్చు. లేదా మీలో రోగనిరోదక శక్తి తగ్గి ఉండవచ్చు. అందుకు కారణం మీ ఇంటి గోడల పై మోల్డ్ దాని చుట్టూ బూజు దుమ్ముకొట్టుకోని ఉండచ్చు. లేదా మీఇంటి గోదాల్ పై నాచు లేదా  బూజు పేరుకు ని పోయి ఉండవచ్చు. మీఇంలో ఉన్న బాత్రూములు లో ఉన్న నీటి కనక్షన్ల లో లీకేజీ ఉండి ఉండవచ్చునీరు చేరడం. లేదా గోడలలో ఎసి అమర్చడం  అందులో తేమ శాతం 5 ౦% కంటే తక్కువగా ఉండవచ్చు. మీ ఇంటి బయట ఉన్న మోల్డ్ లను కిటికీని ముఖ్యంగా వంటింటి పై ఉండే ఎక్సాస్ట్ ఫాన్స్ చుట్టూ నాచు దుమ్ము కొట్టుకు పోవడం వంటి కారణాలు కావచ్చు.మోల్డ్ ను ఎల్లప్పుడూ సబ్బు లేదా సర్ఫ్ నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇంట్లో ఉండే బ్లీచింగ్ ఒక మిల్లె లీటర్ తీసుకుని ఒక గ్యాలన్ నీటిలో కలిపి శుభ్రంగా  చేసుకోవాలి.

ర్యాండం...

 మన ఇంట్లో లేదా ఇంటి చుట్టూ ఉండే రాయి మట్టి గ్యాస్ విడుదల చేస్తుంది. అది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది.అది మీ ఇంట్లోమే బంధించి ఉంచితే అది మీఇంట్లోనే ప్రమాదమే. అలాగే మీ ఇంట్లో రేడియో యాక్టివ్ పార్టికల్స్ ద్యామేజికి కారణం కావచ్చు.ఆగలిని పీల్చినా ,మింగినా అది మన ఇంటినే మింగేస్తుంది. గోడలలో పగుళ్ళు, కన్నాలు ఒక చిన్న పరీక్ష చేసిన పరికించి చూసినా మీకే తెల్స్తుంది.ఇంటి నిర్మాణం చేసే గుర్తింపు పొందిన బిల్డర్ కాంట్రాక్టర్ వీటిని ఫిక్స్ చేయాలి. 

ఇంట్లో కార్పెట్లు...

ఇంటి అవరణలో  అడుగు పెట్టగానే అందమైన కార్పెట్లు ఉంటాయి. అయితే ఆ కార్పెట్ దుమ్ము చేరుకుంటుంది. మోల్డ్ లో దుమ్ములేదా క్రిమి కీటకాలు మురికి ఇతరాలు మనలను ఇరిటేషన్ కలిగిస్తాయి. కార్పెట్ల కోసం వినియోగించే రసాయనాల వల్ల హాని జరగ వచ్చు. ఖటిన మైన ఫ్లోర్ల కన్నా 
రగ్గులను,కర్పెట్లను ఇంటి బయటి శుభ్రం చేయాలి. కార్పెట్ ను వ్యాక్యూం క్లీనర్  ద్వారా శుభ్రం చేయాలి.

బొద్దింకలు....

ఒక వేళ మీఇంట్లో దుమ్ము ధూళి పెరుకుపోతే అటు బొద్దిం కలు దోమలు, బల్లులు స్తావారాలను ఏర్పాటు చేసుకుంటాయి. లేదా మీఇంట్లో ఉండే పశువులు ఇతర ఫర్నీచర్. వాటిలో ఉండే దుమ్ము పీల్చినప్పుడు. ఇరిటేషన్ వస్తుంది. ఇదే ఎలర్జీ కి కారణ మౌతుందని. లేదా ఊపిరి తిత్తుల సమస్యలు
రావచ్చు. ఆస్తమా నిమోనియా వంటి సమస్యలు రావచ్చు. అందుకే మీ ఇంటిని ఎప్పటికప్పుడు పరి శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా బట్టలు లేదా కార్ప్పెట్లు ఎల్లప్పుడూ ఉతికి శుభ్రం చేసుకోవాలి.

కార్బన్ మోనాక్సైడ్..

ఫర్నేస్ లు ,వంటిల్లు , వంటగదులు, వాటర్ హీటర్లు, డ్రైయర్లు, కార్లు ఉన్నచోట ఆగ్యాస్ ను వాటి వాసన చూడ లేము. ఆవసన పీల్చలేము. అలాంటి గ్యాస్ బయటికి వెళ్లిపోవాలి. లేకుంటే ఆగ్యాస్ ఇంట్లోనే ఉండి పోతుంది.అది కా ర్బన్  మోనాక్సైడ్ గా మారి తల నొప్పికి దారి తీస్తుంది. గాలి పీల్చుకోడం. సమస్య కావచ్చు దీని ప్రభావం వల్ల కంటి చూపు మందగించ వచ్చు . తల తిరిగి నట్టు గిడ్డిగా ఉండవచ్చుదీనివల్ల  కన్ఫ్యూజన్ లేదా జలుబుతో ఇబ్బంది పడతారు. అలంటి సమాస్యలు ఎదుర్కొంటారు. నేరుగా ఇంట్లోకి ప్రకృతి నుంచివచ్చే సహజమైన గాలి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి 

తేమ తక్కువగా ఉండేందుకు హ్యుమిడి ఫియర్..

గాలిలో తేమా శాతం పెంచడానికి దానిని సెట్ చేసి మర్చి పోకండి. గాలిలో తేమ 5 ౦ % ఉంటె బ్యాక్టీరియా ను ఆహ్వానించి నట్టే. నాచు ఫంగస్ చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు కిటికీలలో చేరితే ఇంటి చుట్టూ పక్కల6౦% కన్నా ఎక్కువ ఉంటె హ్యుమిడి ఫైయర్ ఒక మోల్డ్ గా మారు తుందని గాలిలో బ్యాక్టీరియా చేరుతుంది. వాటిని శుభ్రం చేయకుండా ఎండా బెట్టకుండా ఉంచితే బ్యాక్టీరియా ఇంట్లోకి చేరుతుంది .హైడ్రో మీటర్ ద్వారా మీ ఇంట్లో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉందొ గుర్తిలని నిపుణులు సూచించారు. కర్టెన్లలోనూ దుమ్ము ధూళి ---ఇంట్లో కిటికీకి ఇంటి ముందు గుమ్మానికి సహాజంగా అందంగా ఉంటుందని కర్టెన్లు అమరుస్తారు. ఆకర్తెన్లలోనే దుమ్ము ధూళి క్రిమి కీటాకాలు,పిట్టల రెట్టలు, మోల్డ్ ఇతర ఎలర్జీలు ఉంటాయి. అలాగే మనం వాడే దిప్పట్లలోను బట్టలు, రగ్గులు, మీ ఇంటి చుట్టూ ఇందే ఫ్యాబ్రిక్స్ లో దుమ్ము ధూళి ఉంటుంది. అందుకే కర్టెన్లను తరచుగా శుభ్రం చేసుకొడం కష్టం. అయితే 1 3 ౦ డిగ్రీల సెంటీగ్రేడ్ లో వేడినీళ్ళలో కర్టేన్లనుశుభ్రం చేయాలని దీని వల్ల ఇంట్లో దుమ్ము ధూళి పోయి అందారు ఆరోగ్యంగా ఉంటారు.

ఇంటిని శుభ్రం చేయడానికి వాడె  ఉత్పత్తులు...

ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే ఉత్పత్తుల వల్ల వచ్చే ఘాటైన వాసనలుగొంతు, కంటికి తీవ్రసమస్యలు వచ్చే అవకాసం ఉన్దాని వైద్యులు హెచ్చరిస్తున్నారు, తల నొప్పి, ఊపిరి తిత్తుల సమస్యలు, ఇంట్లో ఉండే రేణువులు, సైతం క్యాన్సర్ కారకంగా మారవచ్చు  అందులో వాడే ఆర్గానిక్ కంపౌన్డ్స్  రసాయనాల వల్ల శరీరం పై తీవ్రప్రభావం చూపిస్తాయి. అందులో ముఖ్యంగా అమోనియా , బ్లీచింగ్ , అత్యంత ప్రమాదకరం  వాటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అవి వాడినప్పుడు మీ ఇంటి కిటికీలు తలుపులు తెరిచి ఉంచడం మంచిది. అవి అత్యంత ప్రమాదకరమైన సాంద్రత ఉన్న రసాయనాలు కావడం వల్ల వాటికీ అంటుకునే స్వభావం ఉంది. అవి వాడి నప్పుడు  చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

అయిర్ కన్దీష్ణర్లు, హీటింగ్...

మనం ఇంట్లో వాడే ఎయిర్ కండీషన్లు ఎయిర్ కూలర్లు మన ఇంట్లో ఉందే తేమ శాతాన్ని మార్చేస్తాయి.
అదేపనిగా మీ ఇంట్లో తేమ దుమ్ము కిటికీలు ఉంటె మీ వస్తువులను ఫిల్టర్స్ మార్చు కోవాలని అన్నారు. అందుకోసం ప్రతేక ఫిల్ట ర్స్  ను వాడుకోవాలనిఒక వేళ ఇంట్లో ఇతర జంతువులు ఎలుకలు, దోమాలు బల్లులు, బొద్దింకలు ఉంటె మందులు పిచికారీ చేయండి. ఇంటికి వేసిన సున్నం పెచ్చులు పెచ్చులు గా ఊడి పోతుందా ? మీ ఇల్లు 1 9 7 8 కి ముందు నిర్మించిన ఇల్లు అయితే లేద తో కూడిన రంగును ఇంటి ముందు వేయించుకోవాలి. ఒకవేళ మీ ఇంటి పైన రంగు పెచ్చులు పెచ్చులు గా ఊడిపోవడం, రాలి పోవడం వంటి సమస్యలువస్తే అది కేవలం దుమ్ము ధూళి వల్ల కావచ్చు. బలహీన పడవచ్చు అది మీ మెదడు ఇతర అవయవాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది నీటిని ఎక్కువగా పీల్చుకోడం వల్ల సమస్య రావచ్చ. ఈ సమస్యలను వృత్తి రీత్యా నిష్ణాతులైన వ్యక్తుల సలహా మేరకు  పనులు చెప్పట్టాలని నిపుణులు సూచించారు . మీఇంటిని ఇంటిలోని పరిసరాలను శుభ్రంగా ఉంచండి ఆరోగ్యంగా ఉండండి.