గ్రీన్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు

గ్రీన్ బీట్రూట్ జ్యూస్ చాలా సులభంగా శక్తి నిచ్చే పానియమే కాదుఫయ్తో న్యూట్రి యాంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, క్లోరోఫిల్,
కార్బోహైడ్రేడ్స్, యాంటీ ఆక్సి డెంట్ గా గ్రీన్ బీట్రూట్ జ్యూస్  పూర్తిగా డిటాక్స్ బూస్టింగ్ ప్రోపర్టీస్ దీని వల్ల చాలా సులభంగాపచ్చిగా వినియోగిస్తే  మీ కు ఉత్తమ  ఆల్కలైజర్ గా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మీ శరీరంలో మెటాబాలిజం, ఇమ్మ్యున్ వ్యాధి నిరోదకశక్తి, బూస్టర్ గా పని చేయడం వల్ల అనేక ఆరోగ్యలభాలు ఉన్నాయి. బీట్ రూట్ వల్ల అనిమియా అంటే రక్తహీనత ఆహారం అరగక పోవడం, విరేచనం కాకపోవడం , పైల్స్ మొలలు , కిడ్నీలో సమస్యలకు, తలలో చుండ్రు, గాల్ బ్లాదార్ లో సమస్యలు. క్యాన్సర్, గుండె సమస్యకు , రక్త ప్రసారాన్ని, చేయడం చార్మ సమ్రక్షణ  చేస్తుంది. కంటికి సంబందించిన క్యాట్ రాక్ట్, దీర్ఘకాలిక శ్వాస కొస సంబందిత సమస్యలకు  బీట్రూట్ కు దానిలో ఉన్న పోషకాలు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గ్రీన్ బీట్రూట్  తయారు చేయడానికి పట్టే సమయం15 నిమిషాలు. గ్రీన్ బీట్రూట్ జ్యూస్ ముగ్గురికి సరిపోతుంది.

గ్రీన్ బీట్రూట్ జ్యూస్ కు కావాల్సిన పదార్ధాలు

ఒక మీడియం స్జిజ్ లో ఉన్న బీట్ రూట్ .
అరకట్ట 1/2 పుదీనా కట్ట ఆకులు .
ఒక కట్ట కొత్తి మీరి .ఆకులు .
ఒక చెంచాడు నిమ్మరసం.
ఒక చెంచాడు  తేనె  
చిన్న అల్లం ముక్క
చిటికెడు జీలకర్ర పొడి 
ఉప్పు తగినంత. 
రెండు చెంచాల మజ్జిగ.

గ్ర్రెన్ బీట్ రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం 
 ముందుగా శుభ్రంగా కడిగిన బీట్రూట్, కొత్తిమీర, తులసి ఆకులని రెండు కప్పుల వేడి నీళ్ళలో మెత్తగా బాగా చిక్కబడేదాకా  మరిగించాలి అందులో తగినంత కళ్ళు ఉప్పు వేసికాస్త చల్లార్చి న జ్యూస్ లో
 తీసి పెట్టుకున్న నిమ్మరసంతీసుకుని బాగా కలాపాలి.అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు.ఈ రసాన్ని ఎంత పలుచగాచెసి తాగితే అంతఅందులో రెండు చెంచాల మజ్జిగ. ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఆహా ప్రాకృతికంగా లభించే సహజ మైన కూరగాయాలు పచ్చి కూరల రసాల జ్యూస్ లు మనకు మేలు చేస్తాయి.