దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ నిందితుడి ఆత్మహత్య

Dilsukhnagar bomb blast, accused suiside, mistery death, razak suiside, mehadipatnam house, scooter bomb, 2002 nov 21st blast

 

హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ షిరిడీ సాయిబాబా మందిరం దగ్గర 2002 నవంబర్ 21న స్కూటర్ బాంబ్ పేలింది. పేలుడు తీవ్రత అంతపెద్దగా లేకపోయినా నష్టం మాత్రం గట్టిగానే ఉంది. కేసులో ప్రథాన నిందితుడు అబ్దుల్ రజాక్ తనింట్లోనే అనుమానాస్పద రీతిలో మరణించడం కలకలాన్ని రేపింది. రజాక్ ప్రస్తుతం మెహదీపట్నంలో ఉంటున్నాడు. తనింట్లోనే సూయిసైడ్ చేసుకోవడంపై రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగా రజాక్ సూయిసైడ్ చేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. అన్న కోణంలోనూ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu